జులైలో 12రోజులు బ్యాంకులకు సెలవులు?

58చూసినవారు
జులైలో 12రోజులు బ్యాంకులకు సెలవులు?
ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. జులైలో ప్రాంతీయ, వారాంతపు సెలవులు, రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి, కస్టమర్లు తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్ సైట్లు, మొబైల్ యాప్ లు లేదా ATMల ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్