గుడిలో ప్రేమ పెళ్లి చేసుకున్న పోలీసులు (వీడియో)

56చూసినవారు
యూపీలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఉన్నావ్‌లోని విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యోగేంద్ర, మహిళా కానిస్టేబుల్ మమత మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో యోగేంద్ర మమతను దూరం పెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో మమత యోగేంద్రపై కేసు పెట్టింది. కేసు పెట్టడంతో జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందేమో అని మమతను అధికారుల సమక్షంలో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్