బొప్పాయి పాలు చేసే మేలేంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

50చూసినవారు
బొప్పాయి పాలు చేసే మేలేంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..
బొప్పాయి పండులాగే దీని పాలలో కూడా అనేక పోషకాలున్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బొప్పాయి నుంచి లభించే పాలను రబ్బరు పాలు అంటారు. బొప్పాయిలో ఉండే పపైన్ అనే పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు నయమవుతాయి. అలెర్జీ ఉన్నావారు బొప్పాయి పాలను తీసుకోకపోవడమే మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్