నల్ల జీలకర్ర మన శరీరంలో చేసే అద్భుతాలు నమ్మలేరు

80చూసినవారు
నల్ల జీలకర్ర మన శరీరంలో చేసే అద్భుతాలు నమ్మలేరు
నల్ల జీలకర్రను చేదు జీలకర్ర అని కూడా అంటారు. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నల్ల జీలకర్రతో తయారుచేసిన నూనెని నుదిటి పైన రుద్దుకోవడం వళ్ల తలనొప్పి దూరం అవ్వడమే కాకుండా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నల్ల జీలకర్ర నూనె పంటికి, చిగుళ్లకి సంబంధించిన సమస్యలను, పంటి నొప్పిని తగ్గిస్తుంది. మతిమరుపు సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో నల్ల జీలకర్రను తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు దివ్యౌషధం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్