విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ‘బాపు’ టీజర్ (VIDEO)

63చూసినవారు
బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘బాపు’. హీరోయిన్ రష్మిక సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తండ్రి, రైతు ఎమోషన్‌తో పాటు కామెడీని కూడా పండించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఇంటిపెద్ద చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా రూపొందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్