వారానికి నాలుగు రోజులే పని.. యూకేలో కంపెనీల నిర్ణయం

84చూసినవారు
వారానికి నాలుగు రోజులే పని.. యూకేలో కంపెనీల నిర్ణయం
ప్రస్తుతం పని గంటలపై అనేక దేశాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూకేకు చెందిన పలు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వేతనాల్లో కోత లేకుండానే శాశ్వతంగా వారానికి 4 గంటల పనిదినాలను అమలు చేయనున్నట్లు తెలిపాయి. వివిధ ఛారిటీ, మార్కెటింగ్, టెక్నాలజీ సంస్థలతో సహా 200 కంపెనీలు ఈ నాలుగు రోజుల పని విధానంలో మారినట్లు పలు మీడియా కథనాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్