వర్షాకాలంలో పిల్లల ఆర్యోగంపై జాగ్రత్త!

76చూసినవారు
వర్షాకాలంలో పిల్లల ఆర్యోగంపై జాగ్రత్త!
వర్షాకాలంలో ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు చాలా త్వరగా అనారోగ్య పాలవుతారు. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే పిల్లలకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో పిల్లలను స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. అరటిపండ్లు, దానిమ్మ, బొప్పాయి వంటి సీజనల్ ఫ్రూట్స్ ఆహారంలో చేర్చాలి. అలాగే పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్‌ను ముందు జాగ్రత్తగా తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్