కండోమ్‌తో జాగ్రత్త.. వంధ్యత్వం, క్యాన్సర్‌ రావొచ్చు..!

577చూసినవారు
కండోమ్‌తో జాగ్రత్త.. వంధ్యత్వం, క్యాన్సర్‌ రావొచ్చు..!
కండోమ్స్‌, లూబ్రికెంట్స్‌ కారణంగా భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్‌ సమస్యలు ఎదురయ్యే ప్రమాదమున్నదని వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్‌ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది. పర్యావరణంతో కలిసిపోనటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌ను కండోమ్స్‌ తయారీలో వాడుతున్నారని తెలిపింది. వంధ్యత్వం, క్యాన్సర్‌తో పాటు కాలేయం దెబ్బతినడం, థైరాయిడ్‌ సమస్యలు, సంతాన లోపాలు ఎదురవ్వొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్