కాఫీ మీద పడిందని రూ.415 కోట్లు ఫైన్ విధించిన కోర్టు

74చూసినవారు
కాఫీ మీద పడిందని రూ.415 కోట్లు ఫైన్ విధించిన కోర్టు
అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టార్ బక్స్ కెఫె నుంచి గార్షియా అనే ఒక డెలివరీ డ్రైవర్ 2020లో కాఫీ పార్సిల్ తీసుకున్నాడు. డ్రైవ్‌త్రూ ద్వారా తెచ్చుకున్న వేడి కాఫీ మూత సరిగ్గా లేకపోవడంతో అది ఒడిలో పడింది. అతని తొడలు, చర్మం అంతా కాలిపోయింది. గాయాల కారణంగా అతడు ఉద్యోగం కోల్పోయి కోర్టును ఆశ్రయించాడు. నాలుగేళ్ల విచారణ అనంతరం కోర్టు 415 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ స్టార్‌బక్స్‌పై తీర్పు చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్