IPL స్పెషల్: ధోనీ X ప్రభాస్.. వీడియో వైరల్

58చూసినవారు
మరికొన్ని రోజుల్లో IPL 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో CSK స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ, రెబల్ స్టార్ ప్రభాస్‌లపై ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రభాస్ నటించిన పవర్ ప్యాక్డ్ సీన్స్ తో పాటు మైదానంలో ధోనీ అదరగొట్టిన క్రికెట్ షాట్స్‌ను జత చేశారు. ఈ వీడియో చూసిన వారంతా చాలా అద్భుతంగా ఎడిట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్