భద్రాద్రి రామయ్యకు భారీగా ఆదాయం

54చూసినవారు
భద్రాద్రి రామయ్యకు భారీగా ఆదాయం
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. భద్రాచలంలో 56 రోజులకు హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్నదానం హుండీ రూ. 5,08,550, బంగారం 174 గ్రాములు, వెండి 1.248 కేజీలు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్