భగత్ సింగ్ నినాదాలు

55చూసినవారు
భగత్ సింగ్ నినాదాలు
* ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి)
* వారు నన్ను చంపవచ్చు, కానీ వారు నా ఆలోచనలను చంపలేరు
* విప్లవం మానవజాతి యొక్క విడదీయరాని హక్కు
* సమాజానికి నిజమైన పోషణ కార్మికుడు
* బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి
* నేను ఒక మనిషిని, మానవాళిని ప్రభావితం చేసేవన్నీ నాకు సంబంధించనవే
* దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు
* కనికరం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు.. విప్లవానికి అవసరమైన రెండు విశిష్ట లక్షణాలు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్