IPL-2025: ఉప్పల్ వేదికగా SRH-RR తలపడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో SRH బలంగా కనిపిస్తోంది. IPLలోనే అత్యంత విధ్వంసకరమైన ఓపెనర్లు, దూకుడు బ్యాటర్లు జట్టులో ఉన్నారు. NKR జట్టుకు అతిపెద్ద బలం. ఇక తాత్కాలిక కెప్టెన్ పరాగ్ సారథ్యంలో RR బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ అంత బలంగా ఏమీ కనపడట్లేదు. ఓపెనర్ జైశ్వాల్ తప్ప, మిగతా వాళ్లు ఎలా బ్యాటింగ్ చేస్తారన్నది చూడాలి. బౌలింగ్ టీమ్ ఎలా రాణిస్తుందో ఆడితే కానీ చెప్పలేం. దీన్నిబట్టి SRHదే పైచేయి.