SRH - RR మ్యాచ్: రికార్డులు ఏం చెబుతున్నాయి?

81చూసినవారు
SRH - RR మ్యాచ్: రికార్డులు ఏం చెబుతున్నాయి?
IPL-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ - రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఇక ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన గత ఆరు మ్యాచుల ఫలితాల విషయానికొస్తే... ఐదింటిలో SRH విజయం సాధించింది. ఇక RRతో పోటీపడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ SRH గెలిచింది. ఇక ఇరుజట్ల మధ్య మొత్తం 20 మ్యాచ్‌లు జరగగా 11సార్లు SRH, 9సార్లు RR సార్లు గెలిచింది.

సంబంధిత పోస్ట్