గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

76చూసినవారు
గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే అవకాశం కల్పించింది. గ్రూప్-2 అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

సంబంధిత పోస్ట్