పెద్ద బ్యారెన్‌లో 100 ఏళ్ల నాటి వైన్ (వీడియో)

1848చూసినవారు
వందేళ్ల నాటి వైన్‌ బ్యారెల్‌ను ఓపెన్ చేసే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శతాబ్ధ కాలానికి చెందిన ఓ వైన్ బ్యారెన్‌ను ఓపెన్ చేసే వీడియోను ఇండియన్ పుడీ రాక్స్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఒకసారి గమనిస్తే.. ఓ వ్యక్తి పదునైన కత్తి లాంటి టూల్‌తో బ్యారెల్ కవర్‌ను తొలిగించాడు. బ్యారెల్ చుట్టూ ఆకులతో చుట్టారు. దాన్ని తొలగించి చూడగా.. రెడ్ వైన్ కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్