‘పుష్ప 2’ చిత్ర బృందానికి బిగ్ రిలీఫ్

70చూసినవారు
‘పుష్ప 2’ చిత్ర బృందానికి బిగ్ రిలీఫ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప-2 మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే, బెనిఫిట్ షో పేరుతో రూ.800 వసూలు చేస్తున్నారని, అధిక వసూళ్లను అడ్డుకోవాలని జర్నలిస్టు సతీష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు చివరి నిమిషంలో సినిమా రిలీజ్‌ను ఆపలేమని తెలిపింది. ఈ నెల 17వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్