కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకున్న వరుణ్ తేజ్(వీడియో)

79చూసినవారు
TG: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని మెగా హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వరుణ్ తేజ్‌కు దేవాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించారు. పూజల అనంతరం శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్