'సీజ్ ద షిప్'.. కలెక్టర్ ఏమన్నారంటే!

64చూసినవారు
'సీజ్ ద షిప్'.. కలెక్టర్ ఏమన్నారంటే!
AP: కాకినాడ పోర్టులో ఇటీవల డిప్యూటీ సిఎం సీజ్ చేయించిన షిప్ లో ఉన్న బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో తేలాలని ఆ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అన్నారు. గోదాం నుంచి షిప్ వరకు ఈ బియ్యం ఎలా అక్రమ రవాణా అయిందో విచారణ చేస్తామన్నారు. ఇందులోని బియ్యం మొత్తం పేదల బియ్యమేనా అనేది కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఐదుగురు సభ్యుల బృందంతో అన్ని విషయాలపై ఆరా తీస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్