అదానీ విద్యుత్ ఒప్పందపై కేబినెట్‌లో చర్చ (వీడియో)

55చూసినవారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. అదానీ విద్యుత్ ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మంత్రివర్గం చర్చిస్తోంది. అదానీ విద్యుత్ ఒప్పందంపై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ను పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉంది. కేబినెట్‌లో పూర్తి వివరాలను సీఎం చంద్రబాబు మంత్రులకు వివరిస్తున్నారు. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్