సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్

54చూసినవారు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని ట్వీస్ట్ ఎదురయ్యింది. సుశాంత్ డెత్ కు సంబంధించిన రెండు కేసులను సీబీఐ క్లోజ్ చేసింది. ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ను దాఖలు చేసింది. అయితే, సుశాంత్ మరణంపై అనుమానాలకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ పేర్కొంది. నటి రియా చక్రవర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్