నేటి నుంచి బిగ్‌బాస్ షో ప్రసారం

1228చూసినవారు
నేటి నుంచి బిగ్‌బాస్ షో ప్రసారం
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 తెలుగులో ఆదివారం నుంచి ప్రసారం కానుంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్‌లో సీజన్-7 ప్రారంభం కానుంది. సీజన్-6 తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సారి బిగ్‌బాస్ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ సారి గ్లామర్ డోస్‌ను పెంచినట్లు తెలుస్తోంది. షోలో కంటెస్టెంట్‌గా మొత్తం 20 మంది ఉన్నారట. ఇప్పటికే వీరిలో కొంత మందిని ఫైనల్ చేసి ఇంట్లోకి పంపించారట.

సంబంధిత పోస్ట్