Bigg Boss-8 సీజన్ తెలుగు ఐదోవారంకు చేరుకుంది. ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నట్లు నాగార్జున అప్‌డేట్ ఇచ్చాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అలాగే హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వస్తున్నాయి అంటూ సరికొత్త ప్రోమోను రిలీజ్ చేశాడు. అయితే ఈ ప్రోమో చూస్తే.. వైల్డ్ కార్డుల ద్వారా 8 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.