గాలి దుమారానికి చెట్టు విరిగి బైకర్ మృతి (వీడియో)

57చూసినవారు
వికారాబాద్ జిల్లా తిమ్మాయిపల్లి నుండి షామీర్ పేట్ వెళ్లే దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి బైకర్ పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నాగి రెడ్డి రామ్ రెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మలరామరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్