GST రిజిస్ట్రేషన్‌కు బయోమెట్రిక్ ధ్రువీకరణ

55చూసినవారు
GST రిజిస్ట్రేషన్‌కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
GST రిజిస్ట్రేషన్‌కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ అమలు అంశంపై ఈ నెల ప్రారంభంలో జరిగిన కేంద్ర, రాష్ట్రాల GST ఉన్నతాధికారుల జాతీయ సమన్వయ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్