చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు

61చూసినవారు
చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చేపల చెరువులకు బర్డ్ ఫ్లూ కోళ్లను మేతగా వేస్తున్నారు. చనిపోయిన కోళ్లను చెరువుల్లో పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలో చేపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్టు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరు, తూ.గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో ఏవీఎన్ ఇన్ ఫ్లుయెంజా ఉందని నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్