రాహుల్ గాంధీపై కేసు.. మాజీ ఎంపీ వీహెచ్ ఆగ్రహం!

68చూసినవారు
రాహుల్ గాంధీపై కేసు.. మాజీ ఎంపీ వీహెచ్ ఆగ్రహం!
మాజీ ఎంపీ వి.హనుమంతరావు బుధవారం గాంధీ భవన్​లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై హాట్​కామెంట్స్​ చేశారు. డిపెన్స్ పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశాడని 2022 డిసెంబర్ 16 రాహుల్ గాంధీ పై కేసు పెట్టారని, మార్చి 24 న లక్నో కోర్టుకు రావాలని రాహుల్ గాంధీ కి సమన్లు పంపిందని పేర్కొన్నారు. అయితే రాజ్యాంగాన్ని అవమానించిన అమిత్ షా, మోహన్ భగవత్ లపై తాను ఫిర్యాదు చేశానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్