కారు ఢీ.. ముగ్గురికి గాయాలు (వీడియో)

559చూసినవారు
ఢిల్లీలోని నజఫ్‌గఢ్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. తరువాత కారు కూడా అదుపు తప్పి చెట్టును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో వైపు స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్