బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభ‌త్సం (Video)

58చూసినవారు
మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ భ‌వంకులే కుమారుడు సంకేత్ భ‌వంకులే.. త‌న కారుతో బీభ‌త్సం సృష్టించాడు. నాగ‌పూర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ అవుతున్న‌ది. ఆడి కారుతో రోడ్డుపై మ‌రో కారును ఢీకొట్టాడు. టూ వీల‌ర్ వాహ‌నాన్ని కూడా ఢీకొట్టుతూ వెళ్లాడు. రాత్రి ఒంటి గంట‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్రమాద సమయంలో ఆడి కారులో ఐదుగురు వ్య‌క్తు‌లు ఉన్న‌ట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్