తెలంగాణలో బీజేపీ హవా: ఇండియా టుడే సర్వే

11429చూసినవారు
తెలంగాణలో బీజేపీ హవా: ఇండియా టుడే సర్వే
తెలంగాణలో బీజేపీ 11-12 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్: 4-6, బీఆర్ఎస్: 0-1, ఎంఐఎం: 1 ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్