రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చాందిని చౌదరి ‘యేవమ్‌’

54చూసినవారు
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చాందిని చౌదరి ‘యేవమ్‌’
టాలీవుడ్ యువ‌ న‌టులు చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, క‌న్న‌డ న‌టుడు యుగంధ‌ర్ ప్రధాన పాత్రలో వ‌స్తున్న తాజా చిత్రం ‘యేవమ్‌’. నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నవదీప్‌, పవన్‌ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. తాజాగా మూవీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఈ సినిమాను జూన్ 14న వరల్డ్ వైడ్ గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్