సీఎం రేవంత్‌ ను కలిసిన BJP ఎమ్మెల్యేలు

53చూసినవారు
సీఎం రేవంత్‌ ను కలిసిన BJP ఎమ్మెల్యేలు
సీఎం రేవంత్‌రెడ్డిని సెక్రటేరియట్ లోరాష్ట్ర BJP ఎమ్మెల్యేలు కలిశారు. సీఎంను ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావ్‌ పటేల్‌, రాకేశ్‌ రెడ్డి కలిసి రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్