మూక దాడులకు కుల, మతాలను అంటగట్టొద్దు: సుప్రీంకోర్టు

65చూసినవారు
మూక దాడులకు కుల, మతాలను అంటగట్టొద్దు: సుప్రీంకోర్టు
మూక దాడులకు కులం, మతం అంటరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా మైనారిటీలపై మూక దాడులు జరుగుతున్నాయని దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించింది. రాజస్థాన్‌లో టైలర్ కన్నయ్య లాల్ హత్యను ఉదహరిస్తూ.. ఇలాంటి సందర్భాల్లో కులం, మతం గురించి మాట్లాడవద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్