భారీగా మద్యం పట్టివేత

62చూసినవారు
భారీగా మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వం పెచ్చు మీరుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం లక్ష్మీపురంలో భారీగా మద్యం పట్టుబడింది. ఎన్నికల విధుల్లో భాగంగా తనిఖీలు చేపట్టిన సెబ్ అధికారులు ఓ వైసీపీ నేత ఇంట్లో నిల్వ చేసిన 280 కేసుల మద్యాన్ని గుర్తించి, సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్