నల్లద్రాక్షతో గుండె జబ్బులు దూరం

54చూసినవారు
నల్లద్రాక్షతో గుండె జబ్బులు దూరం
నల్లద్రాక్ష తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల క్యాన్సర్​, గుండె జబ్బులు లాంటి సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇందులో రెస్వరట్రాల్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్‌, ఆంథోసయనిన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్త ప్రసరణను మెరుగు పరిచి హృదయ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్