ముక్కు నల్లబడి ఈ లక్షణాలు ఉంటే చికున్‌గున్యా బారినపడినట్లే!

83చూసినవారు
ముక్కు నల్లబడి ఈ లక్షణాలు ఉంటే చికున్‌గున్యా బారినపడినట్లే!
పూణే వంటి నగరాల్లో చికున్‌గున్యాకు సంబంధించిన కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో కూడా ఇలాంటి కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, చర్మంపై దద్దుర్లు వంటివి చికున్‌గున్యా సాధారణ లక్షణాలు. ఈ సంకేతాలతో పాటు, కొత్త పరివర్తన చెందిన వైరస్ సోకిన రోగులకు ముఖం మీద హైపర్‌పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. ముక్కు చుట్టూ నల్లబడటం కూడా కనిపిస్తుందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్