శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు

55చూసినవారు
శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ స్టార్ నటుడు గోవింద.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో చేతులు కలిపారు. ఇవాళ షిండే పార్టీ అయిన శివసేనలో చేరారు. దీంతో గోవింద ఏ పార్టీలో చేరతాడనే ప్రశ్నలకు తెరపడింది. శివసేనలో చేరడంపై గోవింద మాట్లాడుతూ.. ‘నేను 2004 నుంచి 2009 వరకు రాజకీయాల్లో ఉన్నాను. అది 14వ లోక్‌సభ. మళ్లీ 14 సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్