బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్?

80చూసినవారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ముంబైలో అతికొద్ది మంది సన్నిహితుల మధ్యలోనే వీరి వివాహం జరగనుందని తెలిపాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు పెళ్లి ఆహ్వాన పత్రికలు అందినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్