చిన్నతనంలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ

57చూసినవారు
చిన్నతనంలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ
తండ్రి పెద్ద హీరో కావడంతో చిన్నప్పటి నుంచే బాలకృష్ణకు సినీ పరిశ్రమను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. 1974లో ఎన్‌టీఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటిసారి వెండితెరపై కనిపించారు. ఇక 1980లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లను అందుకున్నారు. ‘సాహసమే జీవితం’, ‘మంగమ్మగారి మనవడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ట్యాగ్స్ :