బోర్గ్‌ డ్రింకింగ్‌.. యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్‌!

78చూసినవారు
బోర్గ్‌ డ్రింకింగ్‌.. యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్‌!
బోర్గ్ డ్రింకింగ్ అనేది అమెరికాలో కాలేజ్ విద్యార్థులలో ప్రచారంలో ఉన్న ప్రమాదకరమైన తాగుడు ట్రెండ్. వివిధ హానికర మిశ్రమాలతో తయారుచేసిన ముదురు రంగు పానీయాలు యువతను మత్తులో ముంచెత్తుతున్నాయి. ఇది అధిక మోతాదులో ఆల్కహాల్ కలిగిన పానీయం. దీని వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రభుత్వాలు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్