కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒకటే: కేసీఆర్

51చూసినవారు
కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒకటే: కేసీఆర్
BRS పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేశామని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. కొత్తగూడెం రోడ్‌ షోలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మత విద్వేషాలు లేకుండా పరిపాలన చేశామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒకటేనని అన్నారు. రైతులు 24 గంటల కరెంట్ ఇచ్చామని, తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని నం.1గా చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని.. లేదంటే అమలు చేసేదాకా వదిలే ప్రసక్తే లేదన్నారు.

సంబంధిత పోస్ట్