ఉప్పల్‌ స్టేడియంలో బౌండరీల మోత.. అభిషేక్ హాఫ్ సెంచరీ

67చూసినవారు
ఉప్పల్‌ స్టేడియంలో బౌండరీల మోత మోగుతోంది. ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే అర్ధశతకం చేయగా, అభిషేక్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హెడ్ 9 ఫోర్లు, మూడు సిక్స్ ల సహాయంతో 62 పరుగులు చేశాడు. అభిషేక్ మూడు ఫోర్లు, 6 సిక్స్ లు కొట్టడం విశేషం. ఇప్పటివరకు హైదరాబాద్ బ్యాటర్లు 10 సిక్స్ లు, 14 ఫోర్లు కొట్టి బౌండరీల వర్షం కురిపించారు. ప్రస్తుతం SRH స్కోరు 159/2 (10.4 ఓవర్లు).

సంబంధిత పోస్ట్