మహా కుంభమేళాలో బాక్సర్ మేరీకోమ్ సందడి (వీడియో)

62చూసినవారు
యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో బాక్సర్ మేరీకోమ్ సందడి చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాగరాజ్‌కు చేరుకున్న ఆమె త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.  అలాగే నదిలో బాక్సింగ్ పంచ్‌లను ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మీడియాతో మహాకుంభమేళాకు వచ్చి పుణ్యస్నానం ఆచరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్