‘కింగ్‌’ సినిమా అప్‌డేట్‌ పంచుకున్న షారుఖ్ ఖాన్

81చూసినవారు
‘కింగ్‌’ సినిమా అప్‌డేట్‌ పంచుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఓ అప్‌డేట్ పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన నెక్ట్స్ మూవీ ‘కింగ్‌’తో రానున్నట్లు చెప్పారు. అయితే తాజాగా ఆ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఇది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతుంది. మరో రెండు నెలలు నా షెడ్యూల్ ఉంటుంది. మేం ఏం చేస్తున్నామో బయటకు చెప్పొద్దని నా డైరెక్టర్ చెప్పారు. ఇది వినోదాత్మకంగా ఉంటుందని మాత్రమే మీకు చెప్పగలను' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్