ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం

74చూసినవారు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ తీరుపై మంచు లక్ష్మి ఆగ్రహం
TG: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. వాళ్లు చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే నా సామాన్లు వదిలేస్తామన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈ విధంగా ఎయిర్ లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు?' అని ట్వీట్టర్ వేదికగా ఆమె ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్