వివాహితను కిరాతకంగా చంపిన ప్రియుడు

65చూసినవారు
వివాహితను కిరాతకంగా చంపిన ప్రియుడు
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం జరిగింది. ఓ మహిళను ఆమె ప్రియుడు కిరాతకంగా చంపి క్వారీలో మృతదేహాన్ని పడేశాడు. జానపాడుకు చెందిన తాటి కొండలు, ఆదిలక్ష్మి (30) దంపతులు. సున్నపు బట్టీ పనికి వెళ్లినప్పుడు ఆదిలక్ష్మికి ఏడుకొండలు పరిచయమయ్యాడు. భర్తతో విడిపోయి ఏడుకొండలుతో ఆదిలక్ష్మి సహజీవనం సాగిస్తోంది. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదిలక్ష్మిని చంపి క్వారీలో పడేశాడు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

సంబంధిత పోస్ట్