‘భారత సంస్కృతికి అనుగుణంగా నర్సరీ రైమ్స్’

84చూసినవారు
‘భారత సంస్కృతికి అనుగుణంగా నర్సరీ రైమ్స్’
యూరప్, పాశ్యత్య దేశాల ఇంగ్లీష్ నర్సరీ రైమ్స్ ఇక భారత సంస్కృతికి అనుగుణంగా అనువాదానికి రంగం సిద్ధమవుతోంది. అందుకోసం ‘బాల్పన్ కీ కవిత’ అనే పథకం ద్వారా ఈ ప్రక్రియ చేయబోతున్నట్లు కేంద్రం తెలిపింది. ఫౌండేషన్ స్థాయిలోనే చిన్నారులు చక్కగా నేర్చుకునేలా బాల్పన్ కీ కవితను తీసుకొస్తున్నట్లు చెప్పింది. పరిసరాలను, సమాజాన్ని సులువుగా అర్థం చేసుకునేలా నర్సరీ రైమ్స్‌ను అనువదించనున్నట్లు పేర్కొన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్