మఘువా నీకు రక్షణ ఎక్కడ?

81చూసినవారు
మఘువా నీకు రక్షణ ఎక్కడ?
మహిళలకు అండగా రక్షణ కల్పించడానికి అనేక చట్టాలు, పోలీసులు, షీ టీమ్స్, ఉమెన్ కమిషన్, ఇన్ని రంగాలు పనిచేస్తున్నా రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఒకవైపు మహిళా సాధికారతే ధ్యేయమంటూ మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ, మహిళల భద్రత విషయంలో ఎందుకు లోపాలు జరుగుతున్నాయి? రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా.. చర్యలు శూన్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్