మాజీ సీఎం ఇంట్లో CBI సోదాలు

82చూసినవారు
మాజీ సీఎం ఇంట్లో CBI సోదాలు
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని ఆయన ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఈనెల 10న బఘేల్, ఆయన కుమారుడి ఇళ్లపై ఈడీ రైడ్స్ కూడా జరిగాయి. కాగా కేంద్ర ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్