బ్రిటన్ వీసా ఛార్జీల పెంపు

55చూసినవారు
బ్రిటన్ వీసా ఛార్జీల పెంపు
పర్యాటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థులపై మరింత ఆర్థికభారం పడనుంది. స్టూడెంట్, విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఆర్నెల్ల బ్రిటన్ వీసా ఫీజు 115 పౌండ్లు (రూ.12,770) ఉండగా.. 10 శాతం పెరిగి 127 పౌండ్ల (రూ.14,103)కు చేరనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్